Parliament Of Spain Is Known As

    Spain : పార్లమెంట్‌‌లో ఎలుక, ఎంపీల పరుగో..పరుగు..

    July 22, 2021 / 01:09 PM IST

    స్పెయిన్ లోని సెవిల్ ఆండలూసియా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ముఖ్యమైన ఓ అంశంపై ఓటింగ్ జరుగుతోంది. దీనిపై స్పీకర్ స్థానంలో ఉన్న మార్తా బోస్కెట్ మాట్లాడుతూ.. నోరెళ్లబెట్టారు. దీనికి అక్కడున్న ఎంపీలు ఏమైంది అని ఆశ్చర్యపోయారు.

10TV Telugu News