Parry Sugar Factory

    ప్యారీ చక్కెర ఫ్యాక్టరీలో మంటలు 

    May 15, 2019 / 12:58 PM IST

    శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం సంకిలి దగ్గర భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్యారీ చక్కెర ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడ్డాయి. చెరకు వేస్టేజ్ కు నిప్పంటుకొని మిషనరీకి మంటలు వ్యాపించాయి. దీంతో భారీగా నష్టం వాటిల్లింది. రెండు ఫైరింజన్లతో అగ్నిమాప�

10TV Telugu News