PASSENGER VEHICLES

    9నెలల తర్వాత…4శాతం పెరిగిన మారుతీ ప్రొడక్షన్

    December 8, 2019 / 10:53 AM IST

    మారుతీ సుజుకీ ఇండియా(MSI) నవంబర్ లో తన ఉత్పత్తిని 4.33శాతం పెంచింది. డిమాండ్ తగ్గిపోవడంతో వరుసగా తొమ్మిది నెలల నుంచి ఉత్పత్తి తగ్గించిన మారుతీ నవంబర్ లో 4.33శాతం ఉత్పత్తి పెంచింది. నవంబర్ లో మొత్తం 1లక్షా 41వేల 834 యూనిట్లను  కంపెనీ ఉత్పత్తి చేసింది. గ�

10TV Telugu News