Home » Patanjali gurukul
ఉత్తరాఖాండ్‌లోని హరిద్వార్ లో అనుమానాస్పద స్థితిలో మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలో ఉన్న పతాంజలి గురుకుల్ లో ఉండే 24ఏళ్ల మహిళ ఆదివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది.