Home » Pawan Kalyan at Republic Day Celebrations
జనసేనాని పవన్ కళ్యాణ్ నేడు ఉదయం తన మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో జెండా ఎగురవేసి గణతంత్ర వేడుకల్ని నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యకర్తలను, ప్రజలని ఉద్దేశించి మాట్లాడారు.