Home » Pawan Kalyan next movie
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. ఈ సినిమాలో పవన్ కొత్త లుక్లో కనిపించనున్నాడు.
తాజాగా పవన్ త్వరగా సినిమాలు తీయాలంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ట్వీట్ లో.. ''నా దైవ సమానులైన మా పవన్ కళ్యాణ్. మీరు తెలుగు చలన చిత్ర చరిత్రలో..........