Home » Pawan Kalyan Photos
నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. అభిమానులు, జనసేన కార్యకర్తలు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్లోని పవర్ ఫుల్ ఫొటోలు, బాగా వైరల్ అయిన ఫొటోలు మీ కోసం..
పవన్ కళ్యాణ్ గత 11 రోజులుగా వారాహి దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఆ దీక్ష అయిపోవడంతో చివరి రోజు మంగళగిరి జనసేన ఆఫీసులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ పూజ నిర్వహిస్తున్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ పూజ కార్యక్రమం నిర్వహిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' సెట్స్ మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్, నాగబాబు సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
దాదాపు 500 ఏళ్లగా ఎదురుచూసిన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం నేడు అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, క్రీడా రంగంతో పాటు అన్ని రంగాలలోని ప్రముఖులు కూడా హాజరయ్యారు.
మెగా ఫ్యామిలీ అంతా సంక్రాంతి ఫెస్టివల్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటుంటే.. పవన్ కళ్యాణ్ మాత్రం తన ఫార్మ్ హౌస్ లోని గోవులతో పండుగ జరుపుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా జులై 28న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర బుధవారం మొదలు కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ యాత్ర కంటే ముందు పవన్ మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హోమం, యజ్ఞ పూజలు నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అ