Pawan Kalyan : వారాహి దీక్ష పూర్తిచేసిన పవన్ కళ్యాణ్.. చివరి రోజు పూజ ఫోటోలు..
పవన్ కళ్యాణ్ గత 11 రోజులుగా వారాహి దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఆ దీక్ష అయిపోవడంతో చివరి రోజు మంగళగిరి జనసేన ఆఫీసులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ పూజ నిర్వహిస్తున్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.








