Home » Varahi Deeksha
పవన్ కళ్యాణ్ గత 11 రోజులుగా వారాహి దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఆ దీక్ష అయిపోవడంతో చివరి రోజు మంగళగిరి జనసేన ఆఫీసులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ పూజ నిర్వహిస్తున్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదిత్యారాధన
పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ పూజ కార్యక్రమం నిర్వహిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఉదయాన్నే వారాహి అమ్మవారి ఆరాధనతో పవన్ కళ్యాణ్ దీక్ష ప్రారంభించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మరోసారి వారాహి అమ్మవారి దీక్ష చేయనున్నారు.