Pawan Kalyan wish Chiranjeevi

    అన్నయ్య త్వరగా కోలుకోవాలి..

    November 10, 2020 / 07:31 PM IST

    Chiranjeevi-Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి కరోనా బారినపడడంతో యావత్ చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ ప్రారంభించే సందర్భంగా.. ప్రొటోకాల్‌ ప్రకారం చేయించుకోవాల్సిన కోవిడ్‌ టెస్ట్‌లలో ఎటువంటి లక్షణాలు లేకప�

10TV Telugu News