Home » Pawan kalyan
ఇలా ముగ్గురు హేమాహేమీ నేతలు ఒకేసారి ప్రజల మధ్యకు వస్తుండటంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కే పరిస్థితి కనిపిస్తోంది.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు 20 పార్లమెంట్ స్థానాలను కవర్ చేయనున్నారు. అలాగే భారీ బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించింది.
పిఠాపురంపై వైఎస్ జగన్ ఫోకస్ పెంచారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఇవాళ పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు వచ్చారు.
అలాగే ఎన్నికల ప్రచారంలో కూడా ఇద్దరు నేతలు అన్నీ తామై వ్యవహరించాలన్నారు. ఇరువురు నేతలూ సుడిగాలి పర్యటనలు చేయాలని డిసైడ్ అయ్యారు.
Political Parties Campaign : యాత్రలకు సిద్దమైన వైసీపీ, టీడీపీ, జనసేన
కచ్చితంగా పవన్ కల్యాణ్ పై విజయం సాధించాలని వైసీపీ టార్గెట్ గా పెట్టుకుంది. వంగా గీతకు పూర్తి స్థాయిలో మద్దతించేందుకు కీలక నేతలు అందరికీ సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు.
ఒకవేళ మోదీ, అమిత్ షా ఆదేశిస్తే తామిద్దరం సీట్లు స్వాప్ చేసుకుంటామని పవన్ చెప్పారు. ఈ క్రమంలో వర్మ చేసిన కామెంట్స్ పొలిటికల్ గా హీట్ పెంచుతున్నాయి.
కాపులు అమాయకులు కాదు.. పవన్ కల్యాణ్ ను నమ్మరు.. రంగా అభిమానిని అని చెప్పుకునే పవన్.. టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు?
CM Jagan : పిఠాపురంపై వైసీపీ స్పెషల్ ఫోకస్
YCP MLA Dwarampudi : పవన్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి సెటైర్స్