Home » Pawan kalyan
నామినేషన్ల పర్వం ఓ వైపు జోరుగా సాగుతోంది. మరోవైపు చేరికలతో హడావిడి. ఇంకో వైపు అభ్యర్ధులు మిస్సింగ్ అంటూ కలకలం. వ్యక్తిగత పగలు, ప్రతీకారాలు కూడా ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ రెండుగా చీలి మరీ కొట్టుకుంటు�
హైదరాబాద్ : జనసేన పార్టీ ఐదో జాబితాను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఐదు ఎంపీ, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
ఎన్నికలకు ఇంక ఎంతో సమయం లేదు. సరిగ్గా మూడువారాల గడువు ఉంది. ఈ క్రమంలో పార్టీలు ప్రచారాలను వేగం చేశాయి. ఈ క్రమంలో ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న టీడీపీ.. మేనిఫెస్టోను ఇవాళ(21 మార్చి 2019) విడుదల చేయబోతుంది. తన అపార అనుభవాన్ని రంగరిచి మేనిఫెస్టోన�
ఒక్క చిరంజీవి తప్ప మెగా కుటుంబంలోని ప్రతీ ఒక్కరూ ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో జనసేన అధినేత పవన్ కల్యాణ్కు మద్దతు ప్రకటించేశారు. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబుకు కూడా నర్సాపురం ఎంపీ టిక్కెట్‌ను పవన్ కల్యాణ్ కేటాయించారు. మెగా డాటర్ నిహారి�
అమరావతి: మెగా బ్రదర్స్ పవన్ కల్యాణ్, నాగబాబు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో నిలిచారు. సార్వత్రిక ఎన్నికల్లో అన్నదమ్ములు బరిలో దిగారు. జనసేనలో చేరిన నాగబాబు నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగుతుండగా… ఇప్పటికే పవన్ గాజువాక, భీమవరం �
అమరావతి: రాజకీయాల్లో ప్రజాబలం ఎంత ముఖ్యమో, గ్రహాల బలం కూడా అంతే ముఖ్యమని నమ్ముతుంటారు నాయకులు. ఏ పని చేపట్టాలన్నా ముహూర్తం లేనిదే ముందుకు
తన కోసం తన కుటుంబం నుండి జనసేన పార్టీలోకి ఎవరూ రారు అని, వారు తన కుటుంబ సభ్యులు మాత్రమేనని, అంతే తప్ప వారికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని ఒకప్పుడు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాగబాబుకు నర్సాపురం టిక్కెట్ ఇవ్వడం చర్చనీయాంశం అవుతుంది. �
దొడ్డిదారిన కాదు రాయల్‌గా రాజకీయాల్లోకి తన అన్న నాగబాబును తీసుకుని వచ్చానంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్న నాగబాబును జనసేన పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు. ఆయనకు నర్సాపురం ఎంపీ అభ్యర్ధిగా అవకాశం ఇచ్చారు. ప్ర�
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్.. నర్సాపురం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. మరో స్థానం నుండి కూడా పోటీ చేస్తానన్న పాల్.. 22వ తేదీన ఉదయం 10గంటలకు నామినేషన్ వేయనున్నట్లు వెల్లడించారు. ఈ సంధర్భంగా చంద్రబా�
ఎన్నికల బరిలో మొదటి సారిగా నిలుస్తున్న జనసేన పార్టీ లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తోంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల బర