-
Home » Payment Status
Payment Status
పీఎం కిసాన్ 21వ విడత.. ఏ క్షణమైనా రూ. 2వేలు పడొచ్చు.. 70 లక్షల మంది పేర్లు తొలగింపు.. మీ పేరు, పేమెంట్ స్టేటస్ ఇలా చెక్ చేయండి!
November 19, 2025 / 01:41 PM IST
PM-Kisan 21st instalment : పీఎం కిసాన్ పథకానికి అర్హతలేని 70లక్షల రైతుల పేర్లను జాబితా నుంచి తొలగించింది. ఈ లబ్ధిదారు జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి.