Home » People with polution problum
Tajmahal : తాజ్మహల్. కళ్లు తిప్పుకోనివ్వని అందం. ప్రేమకు చిహ్నం. ఆగ్రాలో తాజ్ అందాల్ని ఒక్కసారైనా చూడాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఈ శ్వేత అందం ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైంది. ఇంత ప్రసిద్ధి చెందిన తాజ్ మహల్ అందాలు కాలుష్యంతో మసకబారుతున్నాయి. త�