Peral Millet Cultivation

    వర్షాభావ పరిస్థితుల్లో సజ్జ సాగే మేలు

    July 27, 2024 / 04:29 PM IST

    Peral Millet Cultivation : అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన బెట్ట పరిస్థితులను తట్టుకుని, తక్కువ నీటితో, అతి తక్కువ పెట్టుబడితో పండే పంట సజ్జ. ఖరీఫ్ లో వర్షాధారంగా జూన్, జూలై నెలల్లోను, రబీలో వేసవి పంటగా జనవరిలో సజ్జసాగుకు అనుకూల వాతావరణం వుంటుంది.

10TV Telugu News