Home » phone bill
రాబోయే సంవత్సరం మీ ఫోన్ బిల్ 15 నుంచి 20శాతం పెరగొచ్చని ప్రముఖ టెలికాం సంస్థల నిర్ణయాలను బట్టి తెలుస్తుంది. వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ తమ టారిఫ్ రేట్లను పెంచుతుండటమే దీనికి కారణం. వొడాఫోన్ ఐడియా సంవత్సరం చివర్లో లేదా ఏడాది ఆరంభంలో 15నుంచి 20శాతం