phone to the people's representatives

    CM KCR: ప్రజాప్రతినిధులకు సీఎం ఫోన్.. లాక్ డౌన్ పరిస్థితిపై ఆరా!

    May 28, 2021 / 11:23 AM IST

    తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుందని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. మరోవైపు అధికారులు, పోలీసులు రాష్ట్రంలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ఆసుపత్రులలో బెడ్స్ కూడా అందుబాటులోకి వచ్చేంతగా ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉ

10TV Telugu News