Home » Pinnamaneni Venkateswara rao
మాజీ మంత్రి, సీనియర్ నేత కామినేని శ్రీనివాస్ రాజకీయ ఎత్తులతో టీడీపీ, జనసేన నాయకుల్లో కలవరం ఎక్కువవుతోంది.
మాజీ మంత్రులు మాగంటి వెంకటేశ్వరరావు, పిన్నమనేని వెంకటేశ్వరావు ఇక రాజకీయాలు గుడ్‌బై చెప్పేస్తారని జనాలు అనుకుంటున్నారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో పిన్నమనేని, మాగంటి కుటుంబాల గురించి తెలియని వారెవరూ ఉండరు. స్వాతంత్ర్యానికి పూర్వం న