Home » Planning To Release 4 Films
ప్లాపుల మీద ప్లాపులు పడుతున్నా..అక్కినేని హీరో నాగచైతన్య స్పీడ్ తగ్గడం లేదు. వరుసబెట్టి లవ్ స్టోరీలు.. కామెడీ సినిమాలు చేస్తూ ఖచ్చితంగా హిట్టు కొట్టేందుకు ప్లాన్ వేస్తున్నాడు. ఆరునూరైనా ఈసారి టార్గెట్ మిస్సవ్వకూడదని గట్టిగా ఫిక్సయ్యాడు చై