Home » plastic bottle crushers
ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు భారత రైల్వే శాఖ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. పియూష్ గోయెల్ అధ్యక్షతన రైల్వే మంత్రిత్వ శాఖ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన దిశగా అడుగులు వే�