Platform Ticket Prices Increased

    సంక్రాంతి వడ్డన : పెరిగిన ప్లాట్ ఫాం టిక్కెట్ ధర 

    January 9, 2020 / 06:19 AM IST

    సంక్రాంతి పండుగ వచ్చేసింది. సికింద్రాబాద్‌ సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్‌, కాచిగూడ రైల్వేస్టేషన్‌లలో రద్దీని నివారించడానికి ప్లాట్‌ఫారం టికెట్‌ ధరను రూ. 10 నుంచి రూ. 20కి పెంచాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. సంక్రాంతి పండుగక�

10TV Telugu News