Home » 'Podu Yatra'
వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల తెలంగాణ రాజకీయాలలో జోరు పెంచినట్లు కనిపిస్తుంది. వరస పర్యటనతో స్పీడ్ పెంచిన షర్మిల ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు. మంగళవారం నాడు నిరుద్యోగులకు బాసటగా నిరాహార దీక్షకు దిగిన షర్మిల.. నేడు పోడు భూముల కోసం యాత