Home » Polavaram tour
CM Jagan to Polavaram: పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని క్షేత్రస్ధాయిలో పరిశీలించేందుకు సీఎం వైఎస్ జగన్ బయల్దేరనున్నారు. జులై 14న జరగాల్సిన ఈ పర్యటన వాతావరణం అనుకూలించకపోవడంతో వాయిదా పడింది. జులై 19 సోమవారం ఉదయం 10గంటలకు మొదలుకానున్న పర్యటన వివరాలు ఇలా