Home » Police scan
హిందువులు, ముస్లింల మధ్య వివాదానికి కారణమైన అయోధ్య భూమి విషయంలో ఎట్టకేలకు అంతిమ తీర్పు రాబోతుంది. 1992లో హిందువులు మసీదును కూలగొట్టడంతో చెలరేగిన అల్లర్లలో దేశవ్యాప్తంగా 2వేల మంది చనిపోయారు. దీంతో ఈ అయోధ్య భూ వ్యవహారం దేశవ్యాప్తంగా హిందూ, ముస్