Home » Police seize banned medicines
హరియాణా పోలీసులు 85,000కు పైగా నిషేధిత ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 10,000 క్యాప్సూల్స్, 75,000 ట్యాబ్లెట్లు, 300 బాటిళ్ల సిరప్ లు, 100 ఇంజక్షన్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. యమునానగర్ జిల్లాలో ఓ కారులో వాటిని తరలిస్తుండగా పట్టుకున్నామని వివరించా�