Home » Pooja Hegde Photos
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. తాజాగా ఈ భామ సింపుల్ లుక్స్ లో తన క్యూట్ అందాలతో ఆకట్టుకుంటుంది.
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే రీసెంట్ గా సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకి జాన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇక ఇటీవల సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్ లతో సందడి చేస్తున్న ఈ భామ.. తాజాగా పింక్ డ్రెస్ లో మెస్మరైజింగ్ లుక్స్ తో ఆకట్టుకుంటుంద�
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన కేసి కా భాయ్ కేసి కా జాన్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పూజా.. అరేంజ్ డ్రెస్లో పరువాలు ఒలికిస్తూ ఆడియన్స్ చేత ఓరేంజ్ అనిపించుకుంటుంది.
పరువాల పూజా పాప.. ఫొటోలతో పిచ్చెక్కిస్తోంది..