Home » Pooja Hegde Photos
హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా లైఫ్ స్టైల్ ఆసియా కంపెనీ ప్రమోషన్స్ కోసం ఇలా కలర్ ఫుల్గా రకరకాల ఫోజులిచ్చింది.
పూజా హెగ్డే తాజాగా ఇలా రెడ్ డ్రెస్లో రెడ్ మిర్చిలా హాట్ ఫోజులిస్తూ ఫోటోలు దిగింది.
హీరోయిన్ పూజా హెగ్డేకి ఇటీవల అవకాశాలు తగ్గినా సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఇలా బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఫోటోలను షేర్ చేసింది.
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. తన కొత్త ఫోటోషూట్స్ ని షేర్ చేసారు. గోల్డ్ కలర్ శారీలో పుత్తడిబొమ్మలా కనిపిస్తూ మైమరపిస్తున్నారు.
హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా ఇలా హాఫ్ శారీలో అందమైన ఫోటోలు పోస్ట్ చేసింది.
పూజా హెగ్డే తాజాగా మంగళూరులో ఓ కొబ్బరితోటలో ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫొటోలు దిగి షేర్ చేసింది.
పూజా హెగ్డే ఒక క్లబ్ ఓపెనింగ్ కోసం దుబాయ్ వెళ్లారట. అక్కడ ఆమెకు మరణ బెదిరింపులు ఎదురయ్యాయని, దీంతో ఆమె వెంటనే ఇండియాకి తిరిగి ప్రయాణం అయ్యారని సమాచారం. అసలు ఏమైంది..?
బాలీవుడ్ కి చెక్కేసిన పూజా హెగ్డే.. వరుస ఫోటోషూట్స్ తో తెగ సందడి చేస్తున్నారు. తాజాగా గ్రీన్ శారీలో చిలకమ్మలా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేయడానికి ప్రయత్నిస్తున్న పూజా హెగ్దే.. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. తాజాగా పింక్ స్కర్ట్ లో పరువాలు ఒలికిస్తూ అదరగొడుతుంది.
పూజా హెగ్దే ప్రస్తుతం బాలీవుడ్ సినిమా అవకాశాలు కోసం చూస్తుంది. ఇందుకోసం సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్స్ తో సందడి చేస్తుంది. తాజాగా ఈ భామ సూట్లో పరువాలు ఒలికిస్తూ అదరగొడుతుంది.