Home » Pooja Hegde Photos
హీరోయిన్ పూజాహెగ్డే తాజాగా ఇలా మోడ్రన్ డ్రెస్ లో తన పరువాలతో అలరిస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ పూజాహెగ్డే ఇటీవల విదేశాలకు వెకేషన్ వెళ్లగా అక్కడ దిగిన పలు ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ పూజాహెగ్డే తాజాగా బాలీవుడ్ లోని ఓ దీపావళి ఈవెంట్ కు ఇలా హాట్ హాట్ గా హాజరయి అలరించింది.
హీరోయిన్ పూజాహెగ్డే తాజాగా చీరలో స్పెషల్ ఫొటోలు షేర్ చేసి దీపావళి ముందుగానే మొదలయింది అని పోస్ట్ చేసింది.
హీరోయిన్ బుట్టబొమ్మ పూజాహెగ్డే తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను శ్రీలంక వెకేషన్ లో సెలబ్రేట్ చేసుకుంది.
హీరోయిన్ పూజా హెగ్డే ఇటీవల విజయ్ 69వ సినిమా ఓపెనింగ్ లో ఇలా చీరలో పాల్గొంది. ఆ ఈవెంట్లో స్పెషల్ గా దిగిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ పూజ హెగ్డే తాజాగా ఓ ఈవెంట్లో ఇలా మోడ్రన్ డ్రెస్సుల్లో మైమరిపించింది.
తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో క్లోజ్ షాట్స్‌లో తీసిన ఫొటోలు షేర్ చేసింది.
తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే ఇటలీ వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ అక్కడ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ పూజా హెగ్డే చేతిలో సినిమాలు ఎక్కువగా లేకపోవడంతో ఇటీవల బయట ఎక్కువగా కనపడట్లేదు. సోషల్ మీడియాలో కూడా ఫోటో షూట్స్ చాలా రేర్ గా పోస్ట్ చేస్తుంది. తాజాగా రెడ్ శారీలో పూజా హెగ్డే ఇలా మెరిపిస్తుంది.