Pooja Hegde : ఎన్నాళ్లకెన్నాళ్లకు పూజా హెగ్డే మెరుపులు..

హీరోయిన్ పూజా హెగ్డే చేతిలో సినిమాలు ఎక్కువగా లేకపోవడంతో ఇటీవల బయట ఎక్కువగా కనపడట్లేదు. సోషల్ మీడియాలో కూడా ఫోటో షూట్స్ చాలా రేర్ గా పోస్ట్ చేస్తుంది. తాజాగా రెడ్ శారీలో పూజా హెగ్డే ఇలా మెరిపిస్తుంది.

1/5
2/5
3/5
4/5
5/5