Home » Pooja Hegde Photos
హీరోయిన్ పూజ హెగ్డే నిన్న రాఖీ సందర్భంగా తన అన్నయ్య రిషబ్ హెగ్డేకి రాఖీ కట్టిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పూజ హెగ్డే ఇటీవలే కూలీ సినిమా నుంచి మోనికా అనే సాంగ్ తో అలరించింది. తాజాగా ఆ సాంగ్ మేకింగ్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ పూజాహెగ్డే ఇటీవల తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఈవెంట్ కి ఇలా క్యూట్ గా చీరకట్టులో హాజరయి మెరిపించింది.
నటి పూజాహెగ్డే సూర్య సరసన నటించిన రెట్రో సినిమా నేడు రిలీజవ్వగా ఈ సినిమా నుంచి తన పాత్రకు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ పూజ హెగ్డే నటించిన రెట్రో సినిమా మే 1న రిలీజ్ అవుతుండగా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా రెట్రో లుక్స్ లో చీర కట్టులో క్యూట్ గా కనిపించి అలరించింది.
బుట్టబొమ్మ పూజాహెగ్డే రెట్రో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా క్యూట్ గా చీరలో అలరిస్తుంది.
హీరోయిన్ పూజ హెగ్డే చాన్నాళ్లకు రెట్రో ప్రమోషన్స్ లో ఇలా క్యూట్ గా చీరకట్టులో కనిపించి అలరించింది.
హీరోయిన్ పూజాహెగ్డే తాజాగా బ్లాక్ & వైట్ కాంబో డ్రెస్ లో తన పరువాలతో అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ పూజ హెగ్డే తాజాగా చీర కట్టి పైన మరో టాప్ వేసి వెరైటీ చీరకట్టులో ఫోటోలకు ఫోజులిచ్చింది.
హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా ఇలా ఆఫీస్ డ్రెస్ లో స్టైలిష్ లుక్స్ తో అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.