Home » Pooja Hegde Saree Photos
హీరోయిన్ పూజాహెగ్డే ఇటీవల తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఈవెంట్ కి ఇలా క్యూట్ గా చీరకట్టులో హాజరయి మెరిపించింది.
హీరోయిన్ పూజ హెగ్డే చాన్నాళ్లకు రెట్రో ప్రమోషన్స్ లో ఇలా క్యూట్ గా చీరకట్టులో కనిపించి అలరించింది.
హీరోయిన్ పూజ హెగ్డే తాజాగా చీర కట్టి పైన మరో టాప్ వేసి వెరైటీ చీరకట్టులో ఫోటోలకు ఫోజులిచ్చింది.
హీరోయిన్ పూజాహెగ్డే తాజాగా చీరలో స్పెషల్ ఫొటోలు షేర్ చేసి దీపావళి ముందుగానే మొదలయింది అని పోస్ట్ చేసింది.
హీరోయిన్ పూజా హెగ్డే ఇటీవల విజయ్ 69వ సినిమా ఓపెనింగ్ లో ఇలా చీరలో పాల్గొంది. ఆ ఈవెంట్లో స్పెషల్ గా దిగిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ పూజా హెగ్డే చేతిలో సినిమాలు ఎక్కువగా లేకపోవడంతో ఇటీవల బయట ఎక్కువగా కనపడట్లేదు. సోషల్ మీడియాలో కూడా ఫోటో షూట్స్ చాలా రేర్ గా పోస్ట్ చేస్తుంది. తాజాగా రెడ్ శారీలో పూజా హెగ్డే ఇలా మెరిపిస్తుంది.
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. తన కొత్త ఫోటోషూట్స్ ని షేర్ చేసారు. గోల్డ్ కలర్ శారీలో పుత్తడిబొమ్మలా కనిపిస్తూ మైమరపిస్తున్నారు.
బాలీవుడ్ కి చెక్కేసిన పూజా హెగ్డే.. వరుస ఫోటోషూట్స్ తో తెగ సందడి చేస్తున్నారు. తాజాగా గ్రీన్ శారీలో చిలకమ్మలా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తున్నారు.
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్దేకి ప్రస్తుతం సినిమా ఆఫర్లు తగ్గాయి. దీంతో సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో సందడి చేస్తుంది. తాజాగా ఈ భామ కొన్ని చీర ఫోటోలు షేర్ చేసింది. ఆ పిక్స్ లో కాటుక కళ్ళతో ఆకట్టుకుంటుంది.
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్దే.. గణేష్ చతుర్థి సందర్భంగా తన సోషల్ మీడియాలో చీర ఫోటోలు షేర్ చేసింది. చీరలో పూజా పరువాలు చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.