Home » POOTAKULLA illu
ఎన్నో ఏళ్ల క్రితం ఉన్న పూటకూళ్ల ఇళ్లు అనే సంప్రదాయం కనుమరుగైన వేళ.. మరోసారి వాటిని తెచ్చే ఏర్పాటు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. కేంద్ర పర్యాటక శాఖ సూచనల మేరకు హోటళ్లు.. రెస్టారెంట్లకు బదులు పూటకూళ్ల ఇళ్లు రావాలనుకుంటున్నారట. ఇవంటే ఏంటో కొత�