PORTUGUESE NURSE

    ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న 48గంటల్లోనే నర్సు మృతి

    January 5, 2021 / 06:55 PM IST

    కరోనా నివారణ కోసం అమెరికాకు చెందిన ఫైజర్ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న ఓ పోర్చుగల్ నర్సు..వాక్సిన్ వేయించుకున్న 48 గంటల్లోనే చనిపోయింది. పోర్చుగల్ కి చెందిన సోనియా అసేవెడో(41)పోర్టోలోని పోర్చుగీసు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ

10TV Telugu News