Home » Post Lockdown; PM Modi
కరోనా మహమ్మారి దెబ్బకు దేశమంతా తాళం పడింది. దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్డౌన్ విధించగా.. ఆర్థికంగా దేశం కూడా ఇబ్బందులు పడుతుంది. ఈ ప్రభావంతో అన్ని రంగాలు ఇబ్బందులు ఎ�