Home » Pragya Jaiswal christmas celebrations
టాలీవుడ్ యాక్ట్రెస్ ప్రగ్యా జైస్వాల్.. ఇటీవలే అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకుంది. ఇక నిన్న క్రిస్మస్ కావడంతో, కుటుంబంతో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది.