Pre-Production

    సుక్కు డైరెక్షన్..అడవి బాటలో మహేష్ బాబు

    January 23, 2019 / 07:04 AM IST

    సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ చిత్రం 'మహర్షి'ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. చివరి దశలో ఉన్న 'మహర్షి' పూర్తి అవ్వగానే సుకుమార్ దర్శకత్వంలో మహేష్ మూవీ ఉండబోతుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లుగా సమాచారం అందు�

10TV Telugu News