Prices of onion

    సామాన్యుడికి ఉల్లి పోటు: ధరలు పైపైకి.. భారీగా పెరిగిన ధరలు

    September 19, 2019 / 04:08 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఉల్లిగడ్డ ధరలు మరోసారి సామన్యుడిని గడగడలాడిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న ఉల్లి గడ్డల ధరలు ఒక్కసారిగా గురువారం(19 సెప్టెంబర్ 2019) మార్కెట్లో క్వింటాల్ రూ.4500కు చేరుకుంది. హైదరాబాద్‌ నగరానికి ఉల్లిప�

10TV Telugu News