Home » probe coronavirus
కరోనావైరస్ మూలాన్ని పరిశోధించడానికి వుహాన్‌లోకి ఒక అమెరికన్ బృందాన్ని అనుమతించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డిమాండ్‌ను చైనా సోమవారం తీవ్రంగా తిరస్కరించింది. తాము కోవిడ్ -19 బాధితులమేనని, నేరస్థులకాదని చైనా స్పష్టం చేసిం�