Home » Producer AM Rathnam
ప్రెస్ మీట్ లో నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో తనకున్న అనుబంధం చెప్తూ ఎమోషనల్ అయ్యారు.
ఇప్పటికి హరిహర వీరమల్లు సినిమా కేవలం 50 శాతమే పూర్తయిందని సమాచారం. గత కొన్ని రోజులుగా హరిహర వీరమల్లు సినిమా ఆగిపోయింది, ఇప్పట్లో ఉండదు అని టాక్ నడుస్తుండగా తాజాగా నిర్మాత AM రత్నం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చారు.