Protect Your Skin

    Protect Your Skin : సూర్యుని నుండి మీ చర్మాన్ని రక్షించే ఆహారాలు !

    May 11, 2023 / 10:39 AM IST

    సూర్యుని నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి క్యారెట్ ఉత్తమమైన ఆహారాలలో ఒకటి. క్యారెట్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మ కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. విటమిన్ ఎ క్యారెట్‌లో కూడా లభిస్తుంది, ఇది చ�

10TV Telugu News