Home » public debate on CAA
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బహిరంగ చర్చకు విపక్షాలు సై అంటున్నాయి. సీఏఏపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నట్టు బీఎస్పీ సుప్రిమో మాయావతి, సమాజ్ వాదీ పార్టీ చీప్ అఖిలేష్ య�