Public Pages

    ఫేస్‌బుక్‌‌లో కొత్త రీడిజైన్.. ఇక లైక్ కొట్టలేరు.. ఓన్లీ ఫాలో..!

    January 19, 2021 / 08:24 PM IST

    Facebook Drops Like Button : ప్రముఖ సోషల్ దిగ్గజం ఫేస్‌బుక్ పబ్లిక్ పేజీల్లో లైక్ బటన్ తొలగిస్తోంది. ఇకపై ఫాలోవర్లు మాత్రమే కనిపిస్తారు. పబ్లిక్ పేజీలను కొత్తగా రీడిజైన్ చేస్తోంది. ఆర్టిస్టులు, పబ్లిక్ ఫిగర్స్, బ్రాండ్ల పబ్లిక్ పేజీల్లో ఇకపై లైక్ బటన్ కనిపి�

10TV Telugu News