Home » puri jagannadh speech
ఒకరోజు మా ఆవిడ నన్ను తిట్టింది. కొత్త కొత్త డైరెక్టర్లు వస్తున్నారు, మంచి మంచి సినిమాలు చేస్తున్నారు, నువ్వేమో ఇలా వెనకబడ్డావు. కాస్త వేరేవాళ్ళ సినిమాలు కూడా చూడు అని చెప్పింది. సరే అని ఏ సినిమా చూడాలని అడిగాను. సందీప్ వంగా అనే కొత్త కుర్రాడు..