Home » Purnagiri Janshatabdi Express
ఉత్తరాఖండ్లో భారీ ప్రమాదం తప్పింది. లేదంటే ఊహించని ఘోరం జరిగిపోయేది. ప్రయాణికులు రైలు చక్రాల కింద నలిగిపోయేవారు. అదృష్టవశాత్తు అలాంటిదేమీ జరగలేదు.