Home » Pushpa 2 Sets
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘పుష్ప-2’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ నెలకొల్పిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా పుష్ప-2 సెట్స్ నుండి బన్నీ లుక్‌కు సంబంధించి ఓ ఫోటో లీక్ అయ్యింది.