Home » Pushpa Re Release
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చేస్తూ సుకుమార్ తెరకెక్కించిన చిత్రం "పుష్ప - ది రైస్". ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. ఇక విషయానికి వస్తే అల్లు అర్జున్ కి కేరళలో కూడా �