Home » Pushpa
ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా షూట్ ముంబయ్‌లో జరుగుతోంది. ప్రస్తుతం లంకేశ్వరుడిగా నటిస్తున్న సైఫ్ అలీఖాన్‌పై సీన్స్ షూట్ చేస్తున్నారు..
అప్పుడే 6 నెలలైపోయింది.. టాలీవుడ్లో ఏం హడావిడి లేకుండానే హాఫ్ ఇయర్ అయిపోయింది..
విజయ్ దేరకొండతో తన రిలేషన్ గురించి ఓ నెటిజన్ అడగ్గా.. రష్మిక మందన్న కూల్‌గా ఆన్సర్ ఇచ్చింది..
లాక్డౌన్ సడలింపులతో ఇప్పుడు షూటింగ్స్ పున: ప్రారంభమయ్యాయి..
కాసేపటి క్రితం వరకు మోస్ట్ యాంటిసిపెటెడ్ ఇండియన్ మూవీగా IMDB ర్యాంకింగ్‌లో రెండో ప్లేస్‌లో ఉన్న ‘పుష్ప’ ప్రస్తుతం ఫస్ట్ ప్లేస్‌లోకి వచ్చేసింది..
మోస్ట్ యాంటిసిపెటెడ్ ఇండియన్ మూవీగా IMDBలో రెండో ప్లేస్‌లో ఉంది ‘పుష్ప’..
ఇది వరకు సినిమాలకు సీక్వెల్స్ మాత్రమే వచ్చేవి.. కానీ ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు..
సమయం లేదు మిత్రమా.. అంటూ షూటింగ్స్‌కి తొందర పడుతున్నారు సినిమా వాళ్లు.. జాగ్రత్త పడాల్సిందే తప్ప.. వేరే దారి లేదని ఇప్పటికే రిస్క్ చేస్తూ షూటింగ్స్ మొదలు పెట్టారు కొంత మంది స్టార్లు..
సినిమా ఏదైనా సరే, స్టార్ ఎవరైనా సరే.. సూపర్ హిట్ మ్యూజిక్‌తో సినిమాని సక్సెస్ చెయ్యడంలో ముందుంటాడు దేవి శ్రీ ప్రసాద్..
‘పుష్ప’ మీద ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.. ఆ అంచనాలు ఆకాశాన్నంటేలా కామెంట్స్ చేశాడు సుకుమార్ శిష్యుడు, ‘ఉప్పెన’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా..