Home » questions CBI
సంవత్సరాల తరబడి సాగదీస్తారు..కేసుల్ని తేల్చరు దానికి మీకుండే ఇబ్బందు మీకుండొచ్చు కానీ ఇది సరైందికాదు అంటూ ఆర్థిక కుంభకోణాల కేసుల విషయంలో సీబీఐ, ఈడీలపై సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.