Home » Questions Delhi Firing
దేశ రాజధాని ఢిల్లీలోని జామియా మిల్లియా యూనివర్సిటీలో విద్యార్ధులపై కాల్పులు జరిపిన వ్యక్తికి డబ్బులు ఎవరి ఇచ్చారు? అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న శుక్రవారం (జనవరి 30,2020)న జామియా వర్శిటీలో విద్యార్దులు