Home » Queue lines in liquor shops
చల్లచల్లగా వర్షం పడుతుంటే..వేడి వేడిగా చక్కగా గొంతులో మద్యం దిగుతుంటే అబ్బా..స్వర్గంలో తేలిపోతున్నట్లుంటుంది మందుబాబులకు. చుక్క మందుకోసం ఎంతి రిస్క్ అయినా తీసుకుంటారు. కరోనా మహమ్మారిని కూడా లెక్కచేయనంత ధైర్యం వచ్చేస్తుంది. మాస్క్ లేకున్న�